ఒక అరగంట వరకు చూసాడు కైలాష్. గది లో నుండి ఏమి శబ్దాలు రాకపోయేసరికి గది దగ్గరికి వెళ్లి తలుపు తీసి చూసాడు. గదిలో వేద పడుకుని ఉంది. వేద కి దగ్గరగా వెళ్ళాడు .ఆ మొహం లో చాలా అలసట కనిపిస్తోంది. అలా వేద తన గదిలో తన మంచం లో పడుకోవడం కైలాష్ కి ఒక మధురమైన అనుభూతి లాగ ఉంది. నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్లి వేద నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ సందర్భం ఆ అనుభూతి తన గుండెల్లో పదిలపరుచుకున్నాడు. నెమ్మదిగా బయటికి వచ్చి తలుపు దగ్గరికి వేసాడు.తను వచ్చి బయట హాల్ లో సోఫా లో పడుకున్నాడు.
మరునాడు ఉదయం ఆరు గంటలకు రాధ నిద్ర లేచి మొహం కడుకోంది . పాల ప్యాకెట్ తీసుకోవడానికి బయటకి వచ్చి తలుపు తీయబోయింది .తలుపుకి తాళం ఉండడం వాళ్ళ తెరుచుకోలేదు. ఏమైందా అని చూసేసరికి తలుపుకి తాళం వేసి ఉండడం గమనించింది. వాళ్లకి తాళం వేసే అలవాటు లేదు అందుకే తాళం వేసి ఉండడం ఆశ్చర్యం గా అనిపించింది రాధ కి అప్పుడు చూసింది కైలాష్ హాల్ లో పడుకొని ఉండడాన్ని. "ఇదేంటి వీడు బయట పడుకున్నాడు " అనుకుంది. దగ్గరగా వెళ్లి లేపింది కైలాష్ ని.
"గుడ్ మార్నింగ్ అమ్మ" అన్నాడు కైలాష్
"గుడ్ మార్నింగ్ రా ఏంటి ఇలా బయట హాల్ లో పడుకున్నావ్" అంది రాధ
రాత్రి జరిగిన విషయం చెప్పి వేద తన గది లో పడుకున్న విషయం చెప్పాడు.
అది వినగానే రాధా ఆశ్చర్యపోయింది "ఏంటి రా నిజంగానే అమ్మాయి వచ్చిందా " అని అడిగింది
"అవునమ్మ రాత్రి ఇంటికోచేసరికి బాగా ఆలస్యమైపోయింది దానికి తోడూ తను పైన గది తాళం మరిచిపోయింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను " అన్నాడు
"చాల మంచి పని చేసావ్"
"కాని ఇక్కడికి రావడానికి తను అసలు ఇష్ట పడలేదు చాల బలవంతం మీద తీసుకొని వచ్చా "
"అదే నాకు ఆశ్చర్యం గా ఉంది, నువ్వు చెప్పగానే నమ్మలేకపోయా.. ఇష్టపడకపోయినా రావాల్సిన చోటికి ఇన్ని రోజులకి వచ్చింది.ఇంక ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తోంది రా"
"ఆ రోజు కుడా వస్తుందమ్మ నువ్వేం దిగులు పడకు ఎలాగైనా తనని ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చే బాధ్యత నాది " అన్నాడు.
ఆ మాటలలో ధృడ సంకల్పానికి రాధ మనస్సు ఉప్పొంగిపోయింది .ఇంతలో హంస, చందన లేచి వచ్చారు. రాధ ద్వారా విషయం లుసుకొన్న హంసకి, చందన కి చాలా ఆశ్చర్యం, ఆనందం ఒకసారే వచ్చాయి.
"నిజంగానా అన్నయ్యా" అంది చందన ఆనందంగా.
"నిజంగానే "అన్నాడు కైలాష్.
"అయితే నేను వెళ్లి చూసి పలకరించనా"
"ఇప్పుడు వద్దు రాత్రి ఎప్పుడో వచ్చి పడుకుంది ఇప్పుడు లేపద్దులే తనే లేస్తుంది కొంచంసేపైనా తరువాత. ఈలోపు మీరిద్దరూ స్నానం చేసి రండి తీఫిన్ చేద్దాం " అంది రాధ.
కైలాష్ కి ఒకసారి వేద ని చూడాలనిపించింది. నెమ్మదిగా గది తలుపు తీసి లోపలి వెళ్ళాడు. మంచి నిద్రలో ఉన్నట్టు ఉంది. తనని చస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవలనిపిస్తోంది. ఇంతలో వేద కి మెలకువ వచ్చింది.కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కైలాష్ కనిపించాడు. అంతే తను ఎక్కడుందో కూడా మర్చిపోయి గట్టిగా అరిచింది "ఆ ఆ ......." అని.
"ఉష్ అరవకు " అన్నాడు కైలాష్
"నువ్వు .. నువ్వేంటి ఇక్కడ నా రూం లో" అంది వేద .
కైలాష్ వేద ని కొంచం సేపు ఏడిపిదాం అనిపించింది.
"నీ రూం ఏంటి మర్చిపోయావా రాత్రి నిన్ను నేను ఇక్కడికి తీసుకొని వచాను ఇది నీ రూం కాదు మన రూం" అన్నాడు
"మన రూం ఏంటి పిచ్చి పిచ్చి గా ఉందా?"
"నాకు బానే ఉంది కావాలంటే నాడి పట్టుకొని చూడు "
"అవసరం లేదు. అసలు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావ్ " అంది
"అదేంటి ఇది నా రూం అని చెప్పానుగా. నేనెక్కడికి వెళ్ళలేదు రాత్రి అంత ఇక్కడే ఉన్నా" అన్నాడు
"ఏంటి రాత్రంతా ఇక్కడే ఉన్నావా." అంది కోపం గా
"అరె ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది. నువ్వు నా భార్యవేగా . అయిన భార్య భర్తలు ఒక రూం లో ఉండడం తప్పని నేనెక్కడ వినలేదే " అన్నాడు కైలాష్ కొంటెగా .
అంతే ఆ మాటలకి వేద కి చాల కోపం వచ్చింది మంచం మీద ఉన్న దిండు తీసి కైలాష్ పైకి విసిరేసింది.
తన దాక వచ్చిన దిండుని తనకి తగలకుండా పక్కకి తప్పుకున్నాడు కైలాష్.
"పిచ్చి పిచ్చి గా ఉందా నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉండేది ఇంకో 9 నెలలే ఆ విషయం గుర్తు పెట్టుకో . మళ్ళి ఇలా పిచ్చి పిచ్చి గా మాట్లాడితే బాగుండదు " అంది వేలు చూపిస్తూ.
"అబ్భ్హ అంత కోపం గా మాట్లాడకు . అంత కోపంలో ఎంత ముద్దోస్తున్నవో తెలుసా అల ఇంకొక క్షణం బుంగ మూతి పెట్టావంటే వచ్చి ముద్దు పెట్టేసుకుంటా తరువాత నీ ఇష్టం" అన్నాడు కైలాష్.
అంతే ఆ మాటకు ఏం మాట్లాడాలో వేద కి అర్ధం కాలే తిట్టుకుంటూ మొహం పక్కకి తిప్పుకుంది.
"సరే వెళ్లి తొందరగా స్నానం చేసి వస్తే టిఫిన్ తిని మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి తాళం తెచుకున్డువు గాని "
అన్నాడు కైలాష్.
"ఏంటి ఇక్కడ స్నానం చేసి టిఫిన్ తినాల అంత లేదు నేను వెళ్తున్నా ఇప్పుడే."
"ఏంటి ఇలాగ. ఇలా వెళ్ళావంటే బయట అందరు నీ వెంటే పడతారు కావాలంటే అద్దం లో నీ మొహం ఒకసారి చూసుకో" అన్నాడు
"అవసరం లేదు నేను వెళ్తున్నా "
"సరే ఐతే మరి నువ్వు ఇల్లాగే చేస్తే నిన్నటి లాగ ఎత్తుకొని బాత్రూం దాక తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఆ తరువాత నీ ఇష్టం " అన్నాడు
"ఏంటి అసలు అంత నీ ఇష్టమేనా. ఏమనుకున్తున్నావు నీ గురించి నువ్వు "
వేద అలా మాట్లాడుతూ ఉండగానే కైలాష్ వేద దగ్గరకి రావడం మొదలుపెట్టాడు
అంతే ఏం మాట్లాడకుండా వేద బాత్రూం లో కి వెళ్లి తలుపు వేసుకుంది.
కైలాష్ నవ్వుకుంటూ గది బయటకి వెళ్లి తలుపు దగ్గరకి వేసాడు

No comments:
Post a Comment