వేద గాగ్రా చొలి లో ఉంది .వేద ధరించిన బట్టలు ఆమెకు వన్నె తెచ్చ్హాయి . ఎంగేజ్మెంట్ పనుల వల కలిగిన అలసతంత మొహం మీదే కనిపిస్తోంది . అంత అలసటలో ఇంటికి తొందరగా వేల్లిపోవాలనే ఆత్రం ఆ మొహం లో కనపడుతోంది . తను ఇంట రాత్రి పుట అక్కడ ఆటో కోసం ఎందుకు నిలుచుందో అర్ధం కాలేదు కైలాష్ కి . కాని ఆ అలంకరణ అంత చూసాక కస్తూరి ఎంగేజ్మెంట్ గురించి మనీష్ చెప్పింది గుర్తు వచ్చింది . వేద పక్కన బైక్ టైర్ పంక్చుర్ అవ్వడం కనిపించింది . అప్పుడు అర్ధం అయ్యింది కైలాష్ కి జరిగిన విషయం. వేదని పిక్ అప్ చేసుకుందాం అనుకున్నాడు కాని తను వస్తుందన్న నమ్మకం కైలాష్ కి లేదు . అయిన ఒకసారి అడిగి చూదాం అనిపించింది కైలాష్ కి .
వేద పక్కన కార్ ఆపాడు కైలాష్.
వేద కి చాల అసహనంగా ఉంది . అసలే పొద్దుటి నుండి పనుల మీద తిరిగిందేమో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తోంది .ఇప్పటికే అక్కడ అరగంట నుండి నిలుచుంది . ఒక ఖాళి ఆటో కూడా రాలేదు ఇంతలో పక్కన కార్ వచ్చి ఆగేసరికి అటు చూసింది .
"వేద బండి పంచరు అయినట్టు ఉంది . నేను డ్రాప్ చేయనా? " అని అడిగాడు కైలాష్.
కైలాష్ ని చూసేసరికి వేద కి కోపం వచ్చింది. జవాబు ఏం చెప్పకుండా ఆటో కోసం చూస్తోంది .
"వేద నా మాట విను ఇప్పటికే చాల ఆలస్యం అయ్యింది. ఇంకా ఇప్పుడు ఈ టైం లో ఆటో లు దొరకడం కష్టం .దొరికిన అది అంట సేఫ్ కాదు . నా మాట విను"
వేద కి కైలాష్ ని చూస్తె చాలా కోపం గా ఉంది. కాని ఆ సమయం లో కైలాష్ చెప్పింది నిజమే అనిపించింది .అసలు మనీష్ తనతో పాటు తనని డ్రాప్ చేయడానికి వస్తా అని చెప్పినప్పుడు తను మరి మొండిగా కాదనింది ఇప్పుడు అటు ఇటు కాకుండా ఐపోయింది. కైలాష్ తో వెళ్ళడం వేద కి ఇష్టం లేదు.కాని ఈ పరిస్థితులలో ఎం చెయ్యాలో అర్ధం కావట్లేదు. కైలాష్ సహాయం తీసుకోడానికి తనకి ససేమిరా ఇష్టం లేదు. ఐన తప్పదు అసలు ఇలాంటి పరిస్థితిని తెచుకున్నందుకు తనని తనే నిన్దిన్చుకుంది.
"వేద నా మాట విను ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఇంకా ఇక్కడ వెయిట్ చెయ్యడం మంచిది కాదు."
"కైలాష్ నీకిదే చెప్తున్నాను. నా పేరు సంవేద. సంవేద అని పిలు ఇంకోసారి వేద అన్నావంటే బాగుండదు " అని తీవ్రంగా అనింది.
ఆ మాటకి కైలాష్ నోచుకున్నాడు. కాని అది మొహం మీద కనపడనీయలేదు . చిన్నగా నవ్వుతూ
" ఓహ్ సారీ సంవేద ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. వెళ్దామా?"
"నా బండి పంచర్ అయ్యింది . దాన్ని ఇక్కడ వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు"
"ఓకే పర్వాలేదు బండిని డిక్కీ లో పెడదాం " అని చెప్పి బండి తీసి డిక్కీ లో పెట్టాడు కైలాష్.
వేద బండి ఎక్కిన తరువాత బండి ని స్టార్ట్ చేసాడు కైలాష్.
"వేద..." అన్నాడు
వేద టక్కున కైలాష్ వైపు చూసింది కోపం గా.
"ఓహ్ సారీ సంవేద " అన్నాడు చిన్నగా నవ్వి.
ఆ నవ్వుకి వేద కి ఒళ్ళు మండిపోయింది.
"ఇంటికేనా " అన్నాడు
"కాదు "
"కాదా! మరి ఎక్కడికి ?"
"నీకనవసరం " అంది కోపం గా.
వేద ని అల కోపం గా చూస్తుంటే కైలాష్ కి బావుంది. తనతో ఇలా టైం గడపడం కూడా చాలా నచ్చింది .
చిన్నగా నవ్వి అన్నాడు "సరే మరి నీ ఇష్టం నువ్వు ఎక్కడికి వేళ్ళలో చెప్పకపోతే నేను నా ఇష్టమోచిన చోటుకి తీసుకువెళ్తాను. చెప్పు తీసుకు వేళ్ళన?" అన్నాడు
అవసరం లేదు " నేను వెళ్ళాల్సిన చోటు నాకు తెలుసు" అంది కోపంగా.
"అయితే చెప్పు మరి ఎక్కడికి వెళ్ళాలో" అన్నాడు
"అబిడ్స్" అంది
"ఇప్పుడా..? ఏమైనా కావల?" అన్నాడు
"ఏం లేదు "
"మరి..."
"నీకనవసరం "
"సరే ఇంతకీ అబిడ్స్ లో ఎక్కడికి ?"
"ఏస్ . బి . హెచ్ " పక్క సందులో రెండో ఇల్లు "
"ఇల్లా.. ఎవరిల్లు " అన్నాడు
వేద కోపం గా చూసింది.
"సరే సరే అల చూడకు . అడగనులే " అన్నాడు.
ఇల్లు చేరగానే కార్ ఆపాడు .
కార్ దిగి ఇంటికి వెళ్ళింది వేద.
"ఆ ఇంటికి తాళ్ళం వేసి ఉంది "
"ఏం చేయాలో తెలియక చుస్తూ ఉండిపోయింది వేద.

No comments:
Post a Comment