కార్ దిగి వచ్చిన కైలాష్ ఇంటికి తాళ్ళం ఉండడం చూసాడు.
"వేద ఇంటికి తాళం ఉన్నట్టు ఉంది. ఎవరిల్లు ఇది ?" అని అడిగాడు
వేద ఏం సమాధానం చెప్పకుండా కార్ దగ్గరికి నడిచి డోర్ తెరిచి కూర్చుంది.
కైలాష్ కి ఏం జరిగిందో అర్ధం కాలేదు ఐన తను కూడా కార్ దగ్గరికి వెళ్ళాడు.
కార్ స్టార్ట్ చెస్తూ అడిగాడు "వేద ఎక్కడికి?" అని
"ఇంటికి " అంది ముభావంగా.
వెదకి ఏం చేయాలో అర్ధం కావట్లేదు . తను హడావిడిలో హ్యాండ్ బాగ్ కస్తూరి వాళ్ళింట్లో నే ఉంది పోయింది. తను బయలదేరేతప్పుడు చూసుకోలేదు. ఆ బాగ్ లో తన ఇంటి తాళం తన ఫోన్ ఉండిపోయింది. అసలే నిశ్చితార్ధం పనులతో వాళ్ళు, వాళ్ళ బంధువులు అలసిపోయి పడుకుంటారు, కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంత రాత్రి పుట వాళ్ళని లేపడం బాగుండదని తెలుసు వేద కి, పోనీ ఫోన్ చేసి విషయం చెప్దామంటే ఆ ఫోన్ కూడా బాగ్ లోనే ఉండిపోయింది . అందుకే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అది కూడా తాళ్ళం వేసి ఉండడం తో ఏం చెయ్యల అని ఆలోచిస్తోంది . ఆ ఆలోచనలో కార్ ఇంటికి రావడం కూడా వేద గమనించలేదు. కార్ ఇంట్లోకి వచ్చేసినా కదలని వేద ని చూసి అన్నాడు కైలాష్
"వేద ఇల్లు వచ్చేసింది "
"ఓహ్ సారీ" అని చెప్పి కార్ దిగేసింది. కైలాష్ వేద బండి ని తీసి పార్క్ చేసాడు.
కైలాష్ చాలా ఆశ్చర్యం గా ఉంది ఇందాకటి నుండి తను వేద ని వేద అనే పిలుస్తున్నాడు అయిన ఆ అమ్మాయి నుండి ఎలాంటి వ్యతిరేకత వినలేదు. అసలు ఈ అమ్మాయి ఈ లోకం లో నే ఉందా అనిపించింది.
తన దగ్గర తాళం లేని విషయం కైలాష్ కి తెలియడం వేద కి ఇష్టం లేదు అందుకే ఏం అలోచిన్చాడ్కుండా పైకి వెళ్ళిపోయింది.వేద వెళ్ళడం తో కైలాష్ కూడా వెళ్ళిపోయాడు గాని ఇంకా వేద ని గమనిస్తూనె ఉన్నాడు. తను సరాసరి డాబా మీదకి వెళ్లి కూర్చున్ది.కైలాష్ బట్టలు మార్చుకుని వచ్చి చూసేసరికి వేద ఇంకా అక్కడే ఉంది ఇంకా కిందకి రాలేదు ఇంత చలిలో తను అక్కడ ఏం చేస్తోందో అర్ధం కాలేదు. కాని అంట అలసటతో ఉంది కూడా ఇంట్లోకి వెళ్లకపోవడం , సరాసరి ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం తో అనుమానం వచ్చింది కైలాష్ కి అసలు ఇంటి తాళంవేద దగ్గర ఉందా అని. తను కూడా పైకి వెళ్ళాడు
"వేద ఇంత రాత్రి ఇంత చలిలో ఇక్కడెందుకు కిందకి వెళ్ళు " అన్నాడు
"..."
"వేద ఇక్కడ ఇంత చలిలో ఉండడం మంచిది కాదు కిందకి వెళ్ళు "
అసలే అలసట తో ఉంది , దానికి తోడూ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా లేకుండా ఉంది, దానికి తోడూ కైలాష్ పలకరింపు వీటన్నిటితో వేద కి కైలాష్ మీద చాలా కోపం వచ్చిందనే చెప్పాలి.
"కైలాష్ నీకు ఇంతకముందే చాలా సార్లు చెప్పను వేద అని పిలవొద్దు అని. నాకు ఇక్కడ బావుంది నేను ఇక్కడే ఉంటాను ఇంకా నువ్వు వెళ్ళు " అంది వేద కోపం గా
"ఇక్కడ ఇంత చలిలో బావుంద ఇల్లాగే కూర్చుంటే రేపు పోద్దునకి జ్వరం వస్తుంది"
"నా విషయాలు నీకు అనవసరం "
"అది సరే ఇంటి తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయా అసలు "
"నీకనవసరం "
"సరే నాకు విషయం అర్ధం అయ్యింది . తాళ్ళం చెవులు కస్తూరి వాళ్ళ ఇంట్లో మర్చిపోయి ఉంటావు. ఇంత రాత్రి పూత వాళ్ళని లేపడం కూడా బాగుండదు. ఈపూటకి కింద పడుకో రేపు పొద్దున్న వెళ్లి తాళం తెచుకోవచ్చు"
"అవసరం లేదు."
"సామ్వేద మొండిగా చేయకు. ఇక్కడ చలి ఎక్కువ గా ఉంది "
"పర్వాలేదు నాకు బానే ఉంది నేను రాను"
ఇంకా ఇలా కాదని వేద వెనకాలగా వచ్చి రెండు చేతులతో చిన్నపిల్లని ఎతినట్టు ఎత్తి కిందకు వచ్చాడు .వెదకి ఏం జరుగు తోందో తెలిసే లోపే తను కైలాష్ చేతిలో ఉంది.
"ఏం చేస్తున్నావ్. వదులు" అని అరిచింది వేద గట్టిగా
"వేద అంత గట్టిగా అరవకు అసలే రాత్రి అయింది. ఇప్పుడు అరిచావంటే బాగుండదు . చూడు ఎంత నిశబ్ధం గా ఉందొ ఇక్కడ నీ అరుపులు తప్ప ఏం వినిపించట్లేదు " అంటూ కిందకి తీసుకొనివచ్చి తన రూం లో దింపాడు
"ఏంటిది అసలు ఏమనుకుంటున్నావ్ నువ్వు నీ గురించి " అంటూ బయటకి రాబోయింది.
వేద ఇలాంటిది ఏదో చేస్తుందని తెలిసే కిందకి రాగానే ఇంటికి తాళం వేసేసాడు కైలాష్.
"సంవేద నా మాట విని అరవకుండా ఇవ్వాళ రాత్రికి ఇక్కడ పడుకో రేపు పొద్దునే వేల్దువు గాని, అవును ఈ డ్రెస్ తో పడుకోవడానికి ఇబ్బంది గా ఉంటుందేమో చెల్లెలిది డ్రెస్ ఏదైనా ఉందేమో తీసుకొని వస్తాను అది వేసుకొని పడుకో"
అంటూ వేద చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.
కోపం గా ఉన్న ఇంకా చేసేదేం లేక ఊరుకున్ది వేద
డ్రెస్ ఇచ్చి గది తలుపు దగ్గరికి వేసి వెళ్ళాడు కైలాష్.
వేద కి ఆ డ్రెస్ తీసుకోడం గాని అక్కడ పడుకోవడం గాని అసలు ఇష్టం లేదు. అందుకే అల మంచం పైన కూర్చుంది .
కాని పోద్దుతినుంది అలసిన శరీరం ఎప్పుడు నిద్ర పట్టిందో ఎప్పుడు పడుకుందో వేద కె తెలియలేదు . కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా పడుకుంది

No comments:
Post a Comment