మాలతి హరి కి ఫోన్ చేసి వేద వచ్చిన విషయం చెప్పింది. హరి అడిగాడు
"చెప్పావా విషయం వేద కి "
"లేదు. కుదరలేదు "
"సరేలే అయితే హోటల్ లో కూడా వేద ముందు విషయం బయట పెట్టకు నాకు తెలిసిన అబ్బాయి లాగే పరిచయం చేద్దాం . ఇంటికి వాచక విషయం అడగవచ్చు"
"సరే అలాగే" అంటూ ఫోన్ పెట్టేసింది .
హరి ప్రదీప్ కి ఫోన్ చేసి హోటల్ పేరు చెప్పాడు ఎక్కడ కలవాలనుకుంటునారో. అప్పుడు అడిగాడు ప్రదీప్ వేద కి విషయం చెప్పారా అని "లేదు ప్రదీప్ కుదరలేదు హోటల్ లో మాములుగా మాట్లాడుకుందాం ఇంటికి వెళ్ళాక విషయం చెప్తాను "
"సరే అలాగే.నేను ఇప్పుడు బయలదేరుతున్నాను "
"సరే అయితే నేను కూడా ఇంకో 10 నిమిషాలలో ఇంటికి బయలుదేరి అక్కడ నుంచి డైరెక్ట్ గా ఒక గంట లో వచ్చేస్తాను"
"సరే మరి ఉంటాను" అని ఫోన్ పెట్టేసి బయలుదేరాడు ప్రదీప్.
ప్రదీప్ హోటల్ కి చేరుకొన్నాడు. కార్ ని పార్క్ చేయడానికి పార్కింగ్ లాట్ కి వెళ్ళాడు. పార్క్ చేసి వస్తుండగా "హాయ్ ప్రదీప్" అని వినిపించి వెనక్కి తిరిగి చూసాడు.
"హాయ్ కైలాష్" అన్నాడు సంతోషంగా
"హాయ్ ఎలా ఉన్నావ్"
"బావున్న నువెలా ఉన్నావ్ "
"బావున్నాను . బై ది బై తను నా కొలీగ్ చహ్నవి "
"ఓహ్ హాయ్ "
"హాయ్ " అంది చహ్నవి
"ఏంటి ఒక్కడివే వచ్చావా " అన్నాడు కైలాష్
"హ రావడం అయితే ఒక్కడినే బట్ తెలిసిన వాళ్ళు వస్తున్నారు "
"ఓహ్ అవునా నీకు అబ్యంతరం లేకపోతె మీరు కూడా మాతో జాయిన్ అవ్వచు " అన్నాడు కైలాష్
ఆ మాటతో చహ్నవి డల్ గా ఐపోయింది . కైలాష్ లంచ్ పార్టీ ఇస్తా అన్నప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి లంచ్ లో తన ప్రేమ విషయం చెప్దమనుకున్ది చాహ్నవి కాని ఇప్పుడు కైలాష్ ప్రదీప్ వాళ్ళని కూడా తమతో జాయిన్ అవ్వమనడం తో ఈసారి కూడా తన ప్రేమ గురించి చెప్పే అవకాశం పోయింది అనుకుంది . తన భావాలను బయటకి కనపడకుండా జాగ్రత్త పడింది . ఇంకో సారి అవకాశం దొరికినప్పుడు మాట్లాడదామనుకుంది. వెంటనే తేరుకొని మామూలు మూడ్ లో కి వచ్చేసింది.
"నాకేం అభ్యంతరం లేదు బట్ మీకు ఏమైనా ప్రాబ్లం ఏమో " అన్నాడు ప్రదీప్
"చ అలాంటిదేం లేదు. వెళ్దాం రా అయితే." అన్నాడు కైలాష్ .
ప్రదీప్, కైలాష్ చినప్పటినుండి ఫ్రెండ్స్, ఇంటర్ దాక కలిసి చదువుకున్నారు ఆ తరువాత ఎవరి ప్రొఫెషన్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అయిన ఫోన్, పేస్ బుక్ ద్వార పరిచయం లోనే ఉన్నారు.
"అవును నీ తరపున ఎంత మంది ఉన్నారో చెప్తే దానికి తగినట్టు టేబుల్ చూసుకుందాం " అన్నాడు కైలాష్
"ఒక నలుగురు ఉన్నారు . మాకు దూరపు బంధువు అవుతాడు నాకు బావ వరస అవుతాడు తను , వాళ్ళ మిస్సెస్, కూతురు, చెల్లెలు వస్తున్నారు"
"ఓహ్ అయితే మొత్తం ఏడుగురు మంది కాబట్టి పెద్ద టేబుల్ తీసుకుందాం ఇటు నలుగురు అటు నలుగురు కుర్చోవచ్చు." అని చెప్పి వెయిటర్ కి మొత్తం 7 మంది అని చెప్పాడు.
వెయిటర్ చూపించిన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు . ఆర్డర్ అడిగినప్పుడు ఇంకోక పది నిమిషాల తర్వాత రమ్మని చెప్పాడు
"అవును ఏంటి ఏమైనా స్పెషల్ ఆ ఇవాళ " అని అడిగాడు ప్రదీప్
"స్పెషల్ కాదండి . పార్టీ ఇస్తున్నాడు " అంది చహ్నవి.
"ఓహ్ పార్టీ నా ఏంటి విశేషం " అన్నాడు ప్రదీప్
"చందన కి జాబు వచ్చింది కదా అందుకని పార్టీ. మీకు చందన తెలుసా " అంది చాహ్నవి
"అవునా ఎందుకు తెలిదు వీడి చెల్లెలే గా తెలుసు. ఎప్పుడు వచ్చింది జాబు .?"
" మొన్ననే ఇంకా జాయిన్ అవ్వలేదు. మండే నుండి జాయిన్ అవ్వమన్నారు. ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని రేపు మెయిల్ వస్తుందని చెప్పారు. సో ఆ మెయిల్ ని బట్టి మండే మార్నింగ్ వాళ్ళు చెప్పిన బ్రాంచ్ కి వెళ్లి జాయిన్ అవ్వాలి" అన్నాడు కైలాష్ .
"ఓహ్ అయితే నా తరపున కూడా కంగ్రాట్స్ చెప్పు "
"తప్పకుండా"
వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కైలాష్ కి ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుండి .ఫోన్ లిఫ్ట్ చేసి "హలో .. అన్నాడు "
అక్కడ నుండి సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం తో ఫోన్ సరిగ్గా వినిపించలేదు. అందుకని బయటకి వచ్చాడు. తను బయటకి వచ్చిన రెండు నిమిషాలకి హరి ఫోన్ చేసాడు ప్రదీప్ కి ఎక్కడ ఉన్నారు అని. ప్రదీప్ వాళ్ళు కూర్చున్న టేబుల్ గురించి చెప్పగానే శర సరి అక్కడకి వచ్చాడు హరి .
"హాయ్ "
"హాయ్ బావ రండి కూర్చోండి బై ది బై తను చాహ్నవి అని నా క్లోజ్ ఫ్రెండ్ కొలీగ్. ఇప్పుడే ఫోన్ వస్తే సిగ్నల్స్ దొరకడం లేదని నా ఫ్రెండ్ బయటకి వెళ్ళాడు. సో మీకు అబ్యంతరం లేకపోతె మనం కూడా వీళ్ళతో జాయిన్ అవ్వచు."
"నాకేం అబ్యంతరం లేదు .హలో చాహ్నవి గారు తను మా మిస్సెస్ మాలతి " అన్నాడు హరి .
"హలో" అంది మాలతి
"హలో" అంటూ విష్ చేసింది చాహ్నవి .
"ఔను రెవ ఏది " అన్నాడు ప్రదీప్ .
"వస్తోంది ఇక్కడ దాక వచ్చాక పక్కన ఉన్న బొమ్మల షాప్ లో బార్బీ బొమ్మ చూసింది అది కావాలని పట్టు పట్టింది . అందుకే వేద వెళ్ళింది తనతో పాటు బొమ్మ కొనడానికి . వచేస్తారు ఒక 5 నిమిషాలలో "
"అలాగ "
వేద, రేవ బొమ్మ కొనుకొని హోటల్ వైపు వస్తున్నారు . ఇంతలో కైలాష్ ఫోన్ పెట్టేసి ఇటు వైపు తిరుగుతూ చూసుకోకుండా డాష్ కొట్టాడు వేద కి . తను ఎవరికో డాష్ కొట్టాడని తెలియగానే అప్రయత్నం గా "సారి" అని చెప్పేసాడు .
కాని తను సారీ చెప్పేలోపే వేద తిట్టేసింది "కళ్ళు కనిపించట్లేదా " అని.
ఆ గొంతు వినేసరికి తల పైకి ఎత్తి చూసాడు . ఆ కళ్ళలో ఒక మెరుపు కనిపించింది . ఓహ్ హాయ్ నువ్వా అన్నాడు ఆనందంగా "ఛ అనవసరం గా సారీ చెప్పాను ఎవరినో గుద్దా అనుకోని. చూసావా ఇవాళ నా రోజు ఎంత బావుందో"
"ఏమన్నావ్"
"ఏమన్నాను అనవసరం గా సారీ చెప్పను అన్నాను. అసలు నువ్వే అని చూసుంటే ఇంకో సారి గుద్దే వాడిని అన్నాను. అంతే. నువ్వు మళ్ళి గుద్ద మన్న నాకేం అభ్యంతరం లేదు నేను ఎమన్నా అనుకుంటా అని భయపడకు నీకు అడగడానికి మొహమాటమైతే చెప్పు నాకేం లేదు " అన్నాడు కొంచం గడుసు గా
"చ నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ రా రేవ వెళ్దాం అంది " కాని కైలాష్ దారిలో అడ్డంగా నిల్చునేసరికి వెళ్ళడానికి దారి కనిపించలేదు . వాళ్ళు హోటల్ ఎంట్రీ పాయింట్ దగ్గర నిలబడ్డారు. అక్కడ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వెళ్ళడానికే ప్లేస్ ఉంటుంది . తలుపు కి దగ్గరగా కైలాష్ ఇటు తిరిగి నిల్చున్నాడు అతనికి ఎదురుగా వేద ఉంది.
"కొంచం అడ్డు తప్పుకుంటావా "
"అరే ఏందుకు అంత తొందర . కొంచం సేపు మాట్లాడొచ్చుగా. అయిన మాట్లాడితే ముత్యాలు రాలిపోయినట్టు అంత బెట్టు ఎందుకో. "
వేద ఏం అనలేక తిట్టుకుంటూ నిలుచుంది.
"సరే తప్పుకుంటాలే గాని ఒక షరతు మీరిద్దరూ ఇవ్వాళా నాతొ పాటు లంచ్ చేస్తే " అన్నాడు
"నీతోనా చస్తే చేయను దానికన్నా వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ "
"అబ్బ అదంతా కోపమే సరేలే నన్ను నువ్వు కూర్చునే చోటకి రామన్నా వస్తా. ఏమంటావ్? "
ఇంతలో రేవ అడిగింది "ఎవరక్కా ఈ అంకుల్ "
"హాయ్ నా పేరు కైలాష్. నీ పేరేంటి " అని అడిగాడు రేవ ని
"నా పేరు రేవతి. అందరు రేవ అని పిలుస్తారు మీరు కూడా అలాగే పిలవచ్చు "
"రేవ రా వెళ్దాం " అంది వేద
"రా రేవ అని రేవ ని ఎత్తుకొని లోపలి వెళ్ళాడు "
కైలాష్ రేవ ని ఎత్తుకొని వెళ్ళగానే వేద పిలిచింది కైలాష్ ని
"కైలాష్ " అని
ఆ పిలుపు వినగానే వెనక్కి తిరిగాడు
"ఎంత బాగా పిలిచావో తెలుసు. నువ్వు పిలిస్తే నా పేరు ఇంత బావుంటుందని ఇప్పుడే తెలిసింది. మళ్ళి పిలు "
"పాపని దిమ్పుతావా "
"నేను పాపని ఎత్తుకున్నానని కోపమా లేకపోతె నిన్ను ఎత్తుకోలేదని కోపమా. నాకు అర్ధం కావట్లేదు"
"పిచ్చిగా మాట్లాడకు పాపని దింపు"
"నేనేం ఎత్తుకొని పారిపోవట్లేదు అని రేవ తో అన్నాడు రేవ ఇవ్వాళా అంకుల్ తో కలిసి భోజనం చేద్దాం. సరేనా "
"మరి అమ్మ నాన్న మా కోసం వెయిట్ చేస్తారుగా " అంది రేవ
"మీ అమ్మ నాన్న వచ్చారా ఎకడున్నారు "
ఒకసారి హోటల్ మొత్తం చూసి కైలాష్ కూర్చున్న టేబుల్ వైపు చేయి పెట్టి చూపించింది అక్కడ ఉన్నారని. రేవ ఆ టేబుల్ వైపు చూపించేసరికి కైలాష్ మొహం వెలిగిపోయింది . వేద వైపు తిరిగి అన్నాడు .
"అవును ఇందాక నాతో చస్తే భోజనం చేయనన్నావ్ . బట్ నీ బాడ్ లక్ ఇవాళ నువ్వు నాతోనే భోజనం చేస్తున్నావ్ "
"నేవ్వేర్ "
"నువ్వు నేవ్వేర్ అన్న ఎమన్నా జరిగేది అదే .కావాలంటే చూడు" అంటూ రేవ ని తీసుకొని టేబుల్ వైపు నడిచాడు.
"హాయ్ రేవ " అన్నాడు ప్రదీప్
"హాయ్ "
"రా ర ఏంటి ఇంట సేపు అయింది ఇంపార్టెంట్ కాల్ ఆ." అన్నాడు ప్రదీప్
"హా అవును"
"కైలాష్ తను హరి అని నేను చెప్పనే మా బావ అవుతాడు , వాళ్ళ మిస్సెస్ మాలతి , వాళ్ళ కూతురు రేవ ఇంకా వాళ్ళ చెల్లెలు వేద"
"ఓహ్ హాయ్. ప్రదీప్ మీ గురించి చాల చెప్పాడు నా పేరు కైలాష్. నేను ప్రదీప్ చిన్నపటినుండి ఫ్రెండ్స్. తను నా కొలీగ్ చాహ్నవి." అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.
"నమస్తే అన్నారు హరి, మాలతి మీకు రేవ ఎలా తెలుసు" అడిగాడు హరి కైలాష్ రేవ ని ఎత్తుకొని రావడం తో
"ఫోన్ మాట్లాడి వస్తుంటే తలుపు దగ్గర పరిచయం అయ్యింది " అని చెప్పాడు
"ఓహ్ .. అలాగ .. రండి కూర్చోండి. హరి మాలతి రేవ వేద ఒక వైపు కూర్చున్నారు . ప్రదీప్, కైలాష్ చహ్నవి ఇంకో వైపు. వాళ్ళ భోజనం అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. వేద భోజనం చేస్తున్నంత సేపు ఏం మాట్లాడలేదు. ప్రదీప్ మాట్లాడదామని ప్రయత్నించిన ముభావం గా సమాధానాలు చెప్పేసరికి మాట్లాడించలేకపోయాడు. వేద ముభావం గా ఉండడం తో కైలాష్ అడిగాడు హరి ని
"ఏంటి మీ చెల్లెలు అసలు మాట్లాడడం లేదు ఒంట్లో బాలేదా? " అన్నాడు వేద వైపు చూస్తు
ఆ మాటకి తలెత్తి సూటిగా కైలాష్ వైపు చూసిన్ది వేద.
"అదేం లేదు కొత్తవాళ్ళతో కలవడానికి కొంచం టైం పడుతుంది అంతే "
"ఓహ్ అలాగా"
అయితే వేదని మాట్లాడించడానికి ఇదే మంచి అవకాశం అనిపించింది కైలాష్ కి "మీరేం చేస్తుంటారు ?" అని అడిగాడు వేదని.
కైలాష్ వేదని పెళ్ళైతే చేసుకున్నాడు గాని వేద గురించి మొదటనుండి తనకు ఏమి తెలిదు తను ఏం చేస్తుంది, ఏం చదువుకుంది, తన ఇష్టా ఇష్టాలేంటి ఇవేవి తెలియదు. ఎందుకంటే తను చేసిన అతి పెద్ద పొరపాటు అదే.ఆ రోజు ఆ సమయం లో ఉచితానుచితాలు మరచిపోయి అంజలి తనను ప్రేమ పేరుతో చేసిన మోసంతో, తనకి చేసిన ద్రోహం తో అంజలి మీద కోపంతో వేదే అంజలి అనుకోని వేద చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా వేద మెడ లో తాళి కట్టాడు.ఏందుకంటే వేద, అంజలి ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు. అక్క చెల్లెళ్ళు, కవల పిల్లలు. ఒక విధంగా అది రాక్షస వివాహమనే చెప్పాలి. తరువాత తప్పు తెలుసుకొని వేద క్యారెక్టర్ గురించి తెలుసుకొని పశ్చాతాప పడేసరికి సమయం మించిపోయింది. వేద గురించి, తన స్వభావం గురించి, తన విభిన్నత గురించి, తన ఇష్టా ఇష్టాల గురించి తెలిసుకున్న తరువాత వేద అంటే ఇష్టం పెరిగింది. అది ఎప్పుడు ప్రేమ లోకి మారిందో తెలియలేదు కైలాష్ కి. ఇప్పుడు వేదని ఆ ఇంటి కోడలిగా తీసుకొనిరావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.కాని వేద వాళ్ళని చూస్తేనే అసహ్యించుకుంటోంది. ఎంత ప్రయత్నిచిన వేద తో కనీసం మాట్లాడానికి , కనీసం మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పడానికి కూడా కుదరడం లేదు. తను చెప్పేది వినాలంటే ముందు వేద కి తన పైన ప్రేమ కలగకపోయినా తన మీద కోపం అయితే పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇప్పటకి రెండు నెలలయ్యింది కాని కొంచం కూడా తన ప్రయత్నం ఫలించలేదని తనకు తెలుసు అందుకే నిరాశ పడకుండా ఇంకా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. పాత ఆలోచనలన్నీ ఒక్కసారిగా అతని చుట్టుముట్టేసాయి . వేద ఒక 6 నెలల ముందు వరకు చెన్నై లో పని చేసింది ఆ తరువాత హైదరాబాద్ వచ్చింది .వేద పాత కంపెనీ వివరాల గురించి తెలుసు కాని కొత్త కంపెనీ వివరాలు, హైదరాబాద్ లో వేద ఫోన్ నెంబర్ అంత పూర్తిగా తెలియదు. అందుకే అడిగాడు "మీరేం చేస్తుంటారు ?" అని
"భోజనం " అంది కోపంగా
"వేద. ఏంటి ఆ చెప్పడం" అని మందలించాడు హరి
"తను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ " అన్నాడు హరి
"ఎక్కడ "
దానికి సమాధానం కూడా వేద చెప్పకపోవడంతో హరి ఏ చెప్పాడు.హరి వేద వాళ్ళ కంపెనీ పేరు చెప్పగానే కైలాష్ ఆశ్చర్యపోయాడు మొదట కాని తరువాత ఆనందమనిపించింది ఎందుకంటే చందన కి కుడా అదే కంపెనీ లో జాబు వచ్చింది.ఈ విషయం ఒకసారో చందన తో మాట్లాడదాం అనుకున్నాడు .
"ఏంటండి ఇవాళ మీ చెల్లెలు మౌన వ్రతం లో ఉండ ఏం మాట్లాడడం లేదు." అన్నాడు హరి తో .
హరికి కూడా ఆ విషయం అర్ధం కాలేదు ఇందాక వచ్చే ముందు దాక బానే ఉంది. సడన్ గా ఏమైందో ఏమో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అనిపించింది కాని పైకి మాత్రం అన్నాడు
"అదేం లేదు లెండి ఇంకో రెండు మూడు సార్లు మీరు కనిపడితే కొత్త పోయి మాములుగానే మాట్లాడుతుంది."
బిల్ మొత్తం కైలాష్ పి చేసాడు "ఎందుకు రా అంత తొందర షేర్ చేసుకునే వాళ్ళం గా "
"ఎం పర్వాలేదు ఇది నా ట్రీట్ అనుకో" అన్నాడు కైలాష్
హోటల్ నుండి బయటకి వస్తూ ఎవరికీ వినిపించకుండా అన్నాడు వేదతో "చూసావా ఇవ్వాళా నువ్వు నాతోనే భోజనం చేసావ్. పోనిలే నేను అడిగినందుకు నా కోరిక మన్నించినందుకు చాల థాంక్స్" అని చెప్పి బయటకి వచేసాడు.
వేద కైలాష్ వేల్లినవైపే చూస్తూ నిలుచుంది
ఇంతలో హరి వచ్చి అన్నాడు "ఏంటి ఇక్కడే నిలబడిపోయావ్ రా " అని
రేవ ని తీసుకొని హోటల్ బయటకి వెళ్ళింది . వేద ని , రేవ ని , మాలతి ని, చాహ్నవి ని అక్కడే ఆగమని చెప్పి కార్ తీసుకొని రావడానికి వెళ్లారు కైలాష్, ప్రదీప్, హరి ముగ్గురు. కార్ తీసుకొని రావడానికి వెళ్ళేటప్పుడు అడిగాడు ప్రదీప్ హరి ని "ఏంటి వేద అంత డల్ గా ఉంది ఏమైనా అయ్యిందా అని "
"అదే నాకు అర్ధం కావట్లేదు నాకు పరిచయం అయినప్పటినుండి ఇలా ఎప్పుడు చూడలేదు వేద ని " అన్నాడు హరి
"అవును వేద నీకు ఎలా పరిచయం బావ"
"రేవ ద్వారా పరిచయం అయ్యింది వేద వాళ్ళ ఆఫీసు నుండి రేవ వాళ్ళ స్కూల్ లో ఏదో ఈవెంట్ ప్రతి వారం ఒక రెండు నెలలు చేసారంట అలా రేవ ద్వారా పరిచయం అయ్యింది . పరిచయం అయినప్పటినుండి అన్నయ్య అంటూ నాకు నిజంగానే చెల్లెలు లేని లోటుని తీర్చింది. చాలా మంచి అమ్మాయి. తనకి కుదిరినప్పుడు శనివారం, ఆదివారం ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది " అన్నాడు హరి.
"ఓహ్ అలాగ" అన్నాడు ప్రదీప్.
"కాని వేద ని, మిమ్మల్ని చుస్తే ఎవరినా సొంత అన్నచెల్లెళ్ళు అనుకుంటారు. అంత బావుంది మీ రిలేషన్ షిప్" అన్నాడు కైలాష్
"అవునండి చెప్పానుగా తను నాకు చెల్లెలు లేని లోటు తీరుస్తుంది" అన్నాడు హరి . వాళ్ళు మాటలలోనే పార్కింగ్ లాట్ దాక వెళ్ళిపోయారు . కార్స్ తీసుకొని బయటకి వచ్చారు.
కైలాష్, చాహ్నవి ఒక కార్ లో, ప్రదీప్ ఒక కార్ లో, వేద వాళ్ళు ఒక కార్ లో వెళ్ళిపోయారు

No comments:
Post a Comment