"పెద్దగ ఏం మాట్లాడలేదు అమ్మ గుమ్మం లో కనిపించగానే హాయ్ వొదిన అన్న అంతే "వొదిన" అన్న మాటికి చాలా కోపం వచ్చింది. ఇంకో సారి వొదిన అని పిలవొద్దని చాల గట్టిగా చెప్పింది అందుకే కొంచం బాధగా ఉందమ్మా"
ఆ మాట వినగానే రాధా, కైలాష్ మొహం లో కొంచం నిరాశ కనిపించింది . అయిన అది పక్కన పెట్టి అంది రాధా
"ముందు మీ వదిన కి మన మీద కోపం తగ్గాలి అప్పటి దాక మనం చెప్పేది వినదు ఆ కోపం ఎప్పుడు పోతుందో తెలిదు. కాని మనం ఆ అమ్మాయికి టైం యివ్వాలి. ఐన జరిగిన దాని గురించి మర్చిపోయి ఆ అమ్మాయి మనతో మాములుగా మాట్లాడాలి అంటే చాలా సమయమే పడతుంది. దాని తర్వాత తను ఈ ఇంటి కోడలిననే బంధాన్ని ఒప్పుకొవాలి. దానికి ఇంకా టైం పడుతుంది మనం తొందర పడితే ఏమి ప్రయోజనం ఉండదు కొంచం ఓపిక పట్టాలి. ఇంకా ఆ విషయం మర్చిపో " అంది రాధా
ఇంతలో శైలేష్ వచ్చాడు .
"హాయ్ ఏంటి ఏమైంది అందరు డల్ గా ఉన్నారు"
"ఎం లేదురా ఐన ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది"
"అవునమ్మ కొంచం పని ఉంది"
"సరేలే వెళ్లి స్నానం చేసి రా భోజనం చేద్దాం"
"సరే" అని లోపలి వెళ్ళిపోయాడు.
వేద రూం లోకి వెళ్లి బాగ్ మంచం మీద పడేసింది. ఇందాక చందన వదిన అని పిలిచినప్పటి నుండి ఆమకి మనసు బాలెదు. ఎంత వద్దనుకున్న మళ్ళి మళ్ళి అదే గుర్తుకు వస్తోంది .ఫొద్దున కస్తూరి తన పెళ్లి కుదిరింది అని చెప్పిన సంతోషం అంతా మాయం ఐపొయిన్ది. చాల చిరాగ్గా ఉంది ఆమెకు.
"చ, ఆ అమ్మాయికి అసలు బుద్ధి లేదు ఎన్ని సార్లు చెప్పాను అల పిలవొద్దు అని అసలు వినిపించుకొదు. మూడ్ అంత కరాబ్ చేసేసింది.ఇంకా ఇక్కడ పది నెలలు ఉండాలి. ఈ పది నెలలు ఎప్పుడు పూర్తవుతాయో ఏంటో .ఇప్పటికే రెండు నెలలు గడవడమే చాల కష్టం అయింది. అసలు వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అనవసరం గా ఒప్పుకున్నా. " అని బాధ పడింది