Tuesday, 24 December 2013

Samveda Part -4

"పెద్దగ ఏం మాట్లాడలేదు అమ్మ గుమ్మం లో కనిపించగానే హాయ్ వొదిన అన్న అంతే "వొదిన" అన్న మాటికి చాలా కోపం వచ్చింది. ఇంకో సారి వొదిన అని పిలవొద్దని చాల గట్టిగా చెప్పింది అందుకే కొంచం బాధగా ఉందమ్మా"

ఆ మాట వినగానే రాధా, కైలాష్ మొహం లో కొంచం నిరాశ కనిపించింది . అయిన అది పక్కన పెట్టి అంది రాధా

"ముందు మీ వదిన కి మన మీద కోపం తగ్గాలి అప్పటి దాక మనం చెప్పేది వినదు ఆ కోపం ఎప్పుడు పోతుందో తెలిదు. కాని మనం ఆ అమ్మాయికి టైం యివ్వాలి. ఐన జరిగిన దాని గురించి మర్చిపోయి ఆ అమ్మాయి మనతో మాములుగా మాట్లాడాలి అంటే చాలా సమయమే పడతుంది. దాని తర్వాత తను ఈ ఇంటి కోడలిననే బంధాన్ని ఒప్పుకొవాలి. దానికి ఇంకా టైం పడుతుంది మనం తొందర పడితే ఏమి ప్రయోజనం ఉండదు కొంచం ఓపిక పట్టాలి. ఇంకా ఆ విషయం మర్చిపో " అంది రాధా

ఇంతలో శైలేష్ వచ్చాడు .

"హాయ్ ఏంటి ఏమైంది అందరు డల్ గా  ఉన్నారు"

"ఎం లేదురా ఐన ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది"

"అవునమ్మ కొంచం పని ఉంది"

"సరేలే వెళ్లి స్నానం చేసి రా భోజనం చేద్దాం"

"సరే" అని లోపలి వెళ్ళిపోయాడు.

వేద రూం లోకి వెళ్లి బాగ్ మంచం మీద పడేసింది. ఇందాక చందన వదిన అని పిలిచినప్పటి నుండి ఆమకి మనసు బాలెదు. ఎంత వద్దనుకున్న మళ్ళి  మళ్ళి  అదే గుర్తుకు వస్తోంది .ఫొద్దున కస్తూరి తన పెళ్లి కుదిరింది అని చెప్పిన సంతోషం అంతా మాయం ఐపొయిన్ది. చాల చిరాగ్గా ఉంది ఆమెకు.

"చ, ఆ అమ్మాయికి అసలు బుద్ధి లేదు ఎన్ని సార్లు చెప్పాను అల పిలవొద్దు అని అసలు వినిపించుకొదు. మూడ్ అంత కరాబ్ చేసేసింది.ఇంకా ఇక్కడ పది నెలలు ఉండాలి. ఈ పది నెలలు ఎప్పుడు పూర్తవుతాయో ఏంటో .ఇప్పటికే రెండు నెలలు గడవడమే చాల కష్టం అయింది. అసలు వాళ్ళు అడిగిన దానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అనవసరం గా ఒప్పుకున్నా. "  అని బాధ పడింది

Samveda Part - 3


                     ఆ రోజు ముఖ్యమైన రోగులు లేనందువల్ల కైలాష్ పని పూర్తిచేసుకొని సాయంత్రం 6 కలా ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లేసరికి చందన మేడ మెట్ల మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటోంది. చందన కైలాష్ కి చెల్లెలు. కైలాష్ కి ఒక అన్న ఒక చెల్లి ఉన్నారు. అన్నయకి పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలవుతోంది. కైలాష్ వాళ్ళ వొదిన పేరు హంస. చాలా నెమ్మదస్తురాలు. ఆ ఇంటిని ఆ ఇంట్లో మనుషులకు బాగా అలవాటు ఐపోయింది. కైలాష్ వాళ్ళ అమ్మ పేరు రాధా. రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ ఇంట్లో కైలాష్ వాళ్ళ అమ్మగారు, అన్న వొదిన, చెల్లెలు ఉంటారు. కార్ హార్న్ వినగానే అన్నయ్య దగ్గరకి  వచ్చింది చందన.

" హాయ్ అన్నయ్య. నేనడిగిన టెక్స్ట్ బుక్ తెచ్చావా?"

"హ తెచ్చాను. చూడు ఇదేనా"

"హా ఇదే థాంక్స్ అన్నయ్య"

"సరేలే తీసుకో" అంటూ ఇంట్లోకి వెళ్ళాడు.

"అమ్మ అన్నయ్య వచ్చాడా"

"ఇంకా లేదురా ఇంకో గంట ఐన అవుతుందేమో"

"సరే ఈలోగా నేను స్నానం చేసి వస్తాను"

"సరే"

రాత్రి 8 అయ్యింది . మేడ మీద ఉన్న ఆరిన బట్టలు తీసుకొని కిందకి వస్తోంది చందన. ఇంతలో గేటు చప్పుడయ్యింది. ఎదురుగా వేద బైక్ మీద వస్తూ కనిపించింది. వేదని చూడగానే అంది చందన 

"హాయ్ వొదిన"

అంతే ఆ పిలుపు విని వేద కోపంగా చూసింది చందన వైపు 

"చందన నీకు ఇప్పటికి లక్ష సార్లు చప్పను అలా పిలవొద్దు అని. ఒకసారి చెప్తే నీకు ఎందుకు అర్ధం కాదో నాకు తెలియట్లేదు ఇంకో సారి నన్ను అల పిలిచావంటే నేను ఊరుకోను. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది ఇంకోసారి అల పిలిచి నా సహనాన్ని పరీక్షా చేయకు."

"అది కాదు ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్" అంది చందన

"నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నేను వినాల్సిన అవసరం లేదు అర్ధం అయ్యిందా ఇంకా నువ్వు నాకు అడ్డం తప్పుకుంటే నేను పైకి వెళ్తాను"

చందన బట్టలు తీస్కొని కిందకి వచ్చేసింది. వేద పైకి తన రూం లో కి వెళ్ళింది.

చందన బట్టలు తెచ్చి హాల్ లో సోఫా లో వేసి పక్కన కూర్చుంది. రాధా కైలాష్ హంస అంత హాల్ లో టీవీ చూస్తూ శైలేష్ కోసం ఎదురు  చూస్తున్నారు.
 చందన ని చూసి అంది రాధా 
"ఏంటి చందన ఏవో మాటలు గట్టిగ వినిపిస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నావు" అని అడిగింది.

"ఏం లేదు అమ్మ"

"నువ్వు ఏం లేదు అనడం తోనే అర్ధం అవుతోంది ఏదో ఉంది అని"

"వొదిన తో ఎమన్నా మాట్లాడావా" అంది రాధ

Sunday, 22 December 2013

NICL Exam Review on 22 dec

Hi Friends

Today I attended NICL Exam in Hyderabad. When compared to the exam conducted in September I felt this exam was little tough. The reasoning Section and the Aptitude was easy. In GK Section all the questions were only from the history no questions are taken from current affairs except 1 or 2. In written exam the essay topic was on Environment.  Waiting for the Results...

Beautiful Waterfalls






Thursday, 19 December 2013

Samveda Part-2

వాళిద్దరూ ఆఫీసు కి చేరుకునేసరికి తొమ్మిది అయింది. ఆఫీసు కి వెళ్ళంగానే వేద తన మీటింగ్  లో బిజీ గ ఉండిపోయింది. అది అయ్యేసరికి రెండు గంటలు పట్టింది. మీటింగ్ ఐపోగానే కస్తూరి తో కలిసి కాంటీన్ కి వచ్చింది ఏమైనా టిఫిన్ తిందామని. టిఫిన్ తీస్కుంటుంటే వేద అడిగింది కస్తూరి ని "ఎంతవరకు వచ్చింది నీ పెళ్లి చూపుల విషయం. పెళ్లి వాళ్ళు ఎమన్నా ఫోన్ చేసారా"

"ఆ చేసారు"

"ఏంటి చేసారా. మరి చేస్తే ఇంట ఆలస్యంగాన చెప్పేది. ఫోన్ చేసినవెంటనే చెప్పాలి గాని"

"సారీ నే కుదరలేదు నిన్న రాత్రికి ఫోన్ చేసారు పొద్దునే నీకు చెప్దామంటే మీటింగ్  గొడవలో బిజీ గా ఉండి కుదరలేదు"

"సరేలే ఈ సరికి క్షమించేస్తున్న ఇంతకీ ఏమన్నారు"

"వాళ్ళకి నేను నచ్చాను అంట రేపు ఒకసారి అమ్మ వాళ్ళని రామన్నారు మిగితా విషయాలు మాట్లాడడానికి"

"వాళ్ళకి నచ్చావు సరే మరి నీ సంగతేంది నీకు అబ్బాయి నచ్చాడా?"

"చూడడానికి బానే ఉన్నాడే, అంతగా వంకలు పెట్టడానికి ఏమి లేదు అందుకే నేను కూడా ఓకే చెప్పేసా"

"కంగ్రాట్స్"

"థాంక్స్"

"సరే పద ఇప్పటికే లేట్ ఐంది చాల వర్క్ పెండింగ్ లో ఉండిపోయింది"




నగరం లో ఆశ హాస్పిటల్ చాల పేరు ఉన్న హాస్పిటల్. ఆ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కోసం చాల పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు గుండెకి సంబంధించిన జబ్బులని నయం చేయడం లో మంచి పేరుంది. అక్కడే కైలాష్ పని చేసేది. కైలాష్ కి 28 ఏళ్ళు ఉంటాయి చూడడానికి బాగుంటాడు. ఆ హాస్పిటల్ లో సంవత్సరం నుంచి పని చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే హార్ట్ స్పెషలిస్ట్ గా మంచి పేరు వస్తోంది. 

Tuesday, 10 December 2013

Query to get the service pack info


SELECT SERVERPROPERTY('productversion'), SERVERPROPERTY ('productlevel'), SERVERPROPERTY ('edition')

Tuesday, 12 November 2013

Seetamma Vaakitlo Sirimalle Chettu songs lyrics


Aaraduguluntada yedadugulesthada
yemadigina iche vaada
aasa peduthuntada aata paduthuntada
andariki nachese vaada

Sarigga sarigga sarigga nilavavenduke
berugga berugga aipoke
baduledi ivvakunda velipoke

Aaraduguluntada yedadugulesthada
yemadigina iche vaada
aasa peduthuntada aata paduthuntada
andariki nachese vaada

Matala itukalatho gundello kothalu kattey ra
kaburula chinukulatho vodi kalalanni thadipeyya ra
oosula urukulatho oohalake oopiri oodey ra
palukula alikidi tho aasalake aayuvu poyara
mounamai vaadu unte pranamemavvuno

nuve ra prapancham anesthu venaka thiruguthu
nuve na samastham antade
kalalona kuda kanukanta veede


Aaraduguluntada yedadugulesthada
yemadigina iche vaada
aasa peduthuntada aata paduthuntada
andariki nachese vaada

Adigina samayam lo thanu alavokaga nanu moyali
sogasunu pogadadame thanakalavatipovali
kanulani panchukune manasunte inkem kavali
palakani thelusukuni andanga brathimalali
korikedainagani theerchi theeralani
athanni athanni athanni chudadaniki
vayasse thapisthu untunde
apudinka vaadu nannu cheruthaade


 Oho o Abbayi Song
Oho o abbayi nekai o ammayi
untundoi vethukomanannare
indarilo elage aina nenilage
nee jadani kanukkuntu vachane

Vethike panilo nuvunte eduruchoopai nenunna
neeke jathaga avalani....


Inka cheppale inka inka ennenno cheppalinka nuvve cheppali inka cheppinka

inka cheppale inka inka ennenno cheppalinka nuvve cheppali inka cheppinka


Oho o abbayi nekai o ammayi
untundoi vethukomanannare
indarilo elage aina nenilage

nee jadani kanukkuntu vachane

Memu puttinde asalu meekosam antarila kalavadam kosam
inthala iravai ella

emi chesthave meeku mem baga nachenthala maaradam kosam
ellu gadavale ella

anthoddoi hyrana nachestarettunna mee abbayile maaku

ade ade thelusthu undhe
Inka cheppale inka inka ennenno cheppalinka nuvve cheppali inka cheppinka

inka cheppale inka inka ennenno cheppalinka nuvve cheppali inka cheppinka



Memu pommante intha saradaga
meeru veluthunte needa la vastham venaka

memu mundosthe meeku em thoyyadu le idi nijam alagadam kosam

karanam undadhu ganaka
manchollu mondollu kalipesthe abbayilu makosam digochaaru

ade ade ala anoddhe

Inka cheppale inka inka ennenno cheppalinka nuvve cheppali inka cheppinka

inka cheppale inka inka ennenno cheppalinka nuvve cheppali inka cheppinka


 Mari Antaga Song

 Mari antaga maha chinta ga moham muduchukokala

panem tochaka pareshan ga gadabida padaku ala

mathoyentaga sruthe penchaga vicharala vila vila

sare chalika ala jaliga tika maka pedithe ela

kannerai kuravala mana chuttu unde lokam tadisela

mustabe chedarala ninu chudalante addam jadisesla

ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola

ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala



Mari anthaga maha chinta ga moham muduchukokala

sare chalika ala jaliga tika maka pedithe ela


Endalanu dandistama vanalanu nindistama chalineto taramestama chi pommani

kassumanai kalahistama ussurani vilapistama rojulatho raaji padama sarlemmani

sati manushulatho matram saganani enduku pantham

pootakoka pechi padutu em sadhistamante em chebtam

ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola

ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala


Chamatalem chindinchala sramapadem pandinchala

pedavipai chigurinchela chirunavvulu

kandalanu kariginchala kondalanu kadilinchala chichi chedi sadhinchala sukha santhulu

manushulani pinche rujuvu

mamatalanu penche ruthuvu

manasulanu teriche hitavu

vandellayina vaadani chirunavvu

ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola

ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala

Swati muthyapu jallulalo Song Lyrics


Swaatee mutyapu jallulalo..shravana meghapu jaavali lo..

ninde dosili pande kougili ninne adigenule..

neeto raatiri gadipe laahiri nanne Kadigenule..


swaatee mutyapu jallulalo..shravana meghapu jaavali lo..

ninde dosili pande kougili nanne adigenule..

neeto ratiri gadipe lahiri nanne kadigenule..


musuresindammaa kabure kasigaa telipee tadiga odine dulipee

jadivaanem chestundee javaraale todunte

tadipesindammaa tanuvoo tanuvoo Kalipee tanato sagame cheripee

chaligaalem chestundee chelikaade todunte

aa merupulake meli tirige sogasulato

ee vurumulake vulikipade vayasulato

kurisindee vaanaa toligaa paruvaanaa


swaatee mutyapu......


matipoyindammaa manasu manasu Kalisi kadhalu kalalu telisi

jalapaatam neevaite ala geetam nenele

kasi regindammaa kalato nijame kalisi divinee bhuvinee Kalipi

siri taaralu testaale nee virule chestaale

ee chitapatake sruti kalise valapulato

ee tapanalake jata kalise talapulato

kurisindee vaanaa toligaa paruvaanaa


swaatee mutyapu....

Neeto Movie Songs


navvali neetho nadavali neetho nelavanka meeda nilavali neetho

vasthanani matichaka kavalani ne raleka neelo chala aaratale penchali

vere kanyanu neninka vankara choopulu choosaka neelo kalige aakroshanne kanchali

nee paita galini peelchali nee mata tenelu tagali

nunu leta cheevatlu tinta neetho


navvali neetho nadavali neetho nelavanka meeda nilavali neetho

aadali neetho alagali neetho harivillu meeda oogali neetho


cheetiki maatiki oorinchi chilipi tanam tho udikinchi mudduga mooti ni muduchu kununte choodali

anaku anta lalinchi aapai neepai talavalchi batimalestu jataga neetho brathakali

nee veli konalanu nimarali nee kali dhoolini thudavali

aracheti geethalle unta neetho


navvali neetho nadavali neetho nelavanka meeda nilavali neetho

Allari priyudu Movie Songs


kanulu vippi kaluva mogga jaabillini choochenu
tamakam to paala bugga toli muddunu korenu
tadi arani pedavulapai tonikina vennela merupulau
cheppakane cheppakane
cheppakane chebutunnavi ide ide premani
chilipiga nee chetulu anuvanuvu tadumutunte
maohapu teralika toligena
cali cali chirugalulu giliginta reputunte
ashala allari anigena
padaalatone varinchana saragamalai tarinchana
swaraalatone sprushinchana sukhaala veena shrtinchana
a vennela ee kannula repekkina a korika
pogalai segalai yadalo ragilina kshaname
cheppakane cheppakane
cheppakane chebutunnavi ide ide premani
tanuvunu penavesina nee cheerakenta garvam
yavvana girulanu tadimenana
nee kougita naliginamduke antha garvam
madanudu malupulu telisenanee
tellaranike vayyarama alladipoye ee reyini
savalu chese shrungarama sandhinchamake o haayini
a mallela kerintalu ee navvula laalintalu
vallai alalai odilo odhigina kshaname
cheppakane cheppakane
cheppakane chebutunnavi ide ide premani
SONG 2 :
em pilladi enta matannadi
em kurradi kuta bagunnadi
oy siggulapuri chekkili tanakundi andi
chekkili pai kempulu na sontam andi
ekkada em cheyyalo nerpamannadi
bagunnadi kode eedannadi
eedanduke veedhi palainadi
kammani kala kalledutaku vachesindi
kommaku jata veedenani vottesindi
eppudu em kavalo adagamannadi
shanivaram enkanna sami peru cheppi
senagalattu cheta betti saganampindi
mangalaram anjaneya sami peru jeppi
asalu paniki addametti tappukunnadi
inukoni aratam ibbandi idamarise eeletta vuntundi
yedalona oo manta pudutundi pedaviste adi kuda immantundi
chiru mudduki vundali cheekati andi
ee kallu padakunte ok andi
teera muddistunte engilannadi
Sukraram malachimi neku sati antu
Pattu cheera techi paita chuttamannadu
Somaram jamuratiri tella cheera techi
Mallepula kapadalu pettamannadu
Utsaham apedi kadanta ubalatam kasireste podanta
Uyyala jampala kadhalone u kotte udyogam nadanta
Varasante varamto Pani Yemundi
Uttutti choravaite udukemundi
Malli kavalannaa manasu vunnadi

SutraDharulu Movie Songs


Jola jo lamma jola jejela jola jejela jola

Neelala kannulaku nityamalle poola jola

Nityamalle poola jola

Jola jo lamma jola jejela jola jejela jola

Nilala kannulaku nityamalle pUla jola

Nityamalle poola jola

Olalololololo hayi haaye Olololololo haayi haye


Haa repalle gopanna repu marichi nidaroye repu marichi nidaroye

Yadagiri narasanna adamarachi nidaroye adamarachi nidaroye

Edukondala enkanna eppudanaga nidaroye Yeppudanaga nidaroye

Kode pillada nikemo kunukaina radaye kunukaina ...Chi.

Olalololololo hayi haaye Olololololo haayi haye

Olalololololo hayi haaye Olololololo haayi haye


jola jo lamma jola jejela jola jejela jola

Neelala kannulaku nityamalle poola jola

nityamalle poola jola


Meenavataarametti meni chuttu rabokura

arererere yahi yahi yahi yahi yahi yahi

yahi yahi yahi yahi yaahi

krishnavatarametti kokalettuku pobokura

ayyayayyo yahi yahi yahi yahi yahi yahi

ha ha ha ha haaa haaa

vamanavatarametti vamanavatarametti samilaga ayyipoku

buddhavatarametti bodhi chettuni anti Vundaku

raghu vamsha tilakudivai ramudivai ramanudivai

ramudivai ramanudivai..

sita tone undipora gita nuvve diddipora

Ee sita tone undipora na gita nuvve diddipora

Olalololololo hayi haaye Olololololo haayi haye

Olalololololo hayi haaye Olololololo haayi haye


jola jo lamma jola jejela jola jejela jola

Neelala kannulaku nityamalle poola jola

nityamalle poola jola

Olalololololo hayi haaye Olololololo haayi haye

Olalololololo hayi haaye Olololololo haayi haye

haayi haayi..

Abbaigaru Movie Songs


ku ku ku
ulikipadaku ku ku ku ku
pedavi kalipenduku ku ku ku ku
kalalu kanaku ku ku ku ku
kadhalu nadipenduku ku ku ku
chilaka palikina vayasuku
vayasu thodigina sogasuku
sharaalu tenchaku

mogga viche vela na mojulanni
potu thummedalle tene vindukostavaa
sigguloche vela ne dakkanaithe
pala buggalone yerra pongulistavaa
mathuga mallelu atharu chindevela
champaka malalu sompulakistavaa
paitaku chatuga padyamu rase vela
utpala malalakupiri postavaa
nee vanike dopidilo nee vodilo vothidilo
vasantha velaku ku ku ku
uliki padaku

adadayye vela ne andamanthaa
yenda kannu dati gundeloki vastavaa
payasalu ponge ne pakkakosthe
muddu barasala mundugane chestavaa
nannaya bhattuki navalalu nachevela
kougili parvam kothaga rastavaa
chakkiliginthalu thikkalokochina vela
narthana shalaku natho vasthavaa
naa yedalo puu podalo
naa kadhalo nee jathalo
sandehamenduku

Srinivasa Kalyanam Movie Songs




Thummeda o thummeda
Entha thuntarode govindudu thummeda
Magaduleni vela thummeda vachhi mogamaata pedathaade thummeda
Maata varasakantu thummeda pacchhi motasarasamaade thummeda
Atta edurugaane thummeda
Rechhi hattuko poyaade thummeda


Edurupadithe kadalaneeka dadikadathaade
Poda chaatuku pada padamani sodapedathaade
Edurupadithe kadalaneeka dadikadathaade
Poda chaatuku pada padamani sodapedathaade
Oppanante vadaladamma
Muppu thappadante bedaradamma
Oppanante vadaladamma
Muppu thappadante bedaradamma
Chuttupakkalemaathram choodani aathram
Pattu vidupulenidamma kristhuni pantham


Magaduleni vela thummeda
Vachhi mogamaata pedathaade thummeda
Maata varasakantu thummeda
Pacchhi motasarasamaade thummeda
Atta edurugaane thummeda
Rechhi hattukupoyaade thummeda
Thummeda o thummeda
Entha thuntarode govindudu thummeda


Thaanamaaduvela thaanu digabadathaade
Maanu maatu chesi chuda egabadathaade
Thaanamaaduvela thaanu digabadathaade
Maanu maatu chesi chuda egabadathaade
Cheppukunte sigguchetu
Abba nippulanti chupu kaatu
Aada marachi vunnama kokalu maayam
Aanaka emanukuinna raade saayam

Magaduleni vela thummeda
Vachhi mogamaata pedathaade thummeda
Maata varasakantu thummeda
Pacchhi motasarasamaade thummeda
Atta edurugaane thummeda
Rechhi hattuko poyaade thummeda
Thummeda o thummeda
Entha thuntarode govindudu thummeda
Thummeda o thummeda
Entha thuntarode govindudu thummeda